వాట్సాప్ లో లేదా చాట్ లో మాట్లాడుతున్నప్పుడు మనం తరచుగా సంక్షిప్త సందేశాలు (abbreviations) ఉపయోగిస్తాము. ఇవి ప్రత్యేకంగా ఆంగ్ల పదాలు కావు, కానీ, త్వరగా రాయటానికి మనం వీటిని ఉపయోగిస్తాం.
కొన్ని చిన్న పదాలు మరియు వాటి అర్ధాలు:
1. LOL: Laugh Out Loud = బిగ్గరగా నవ్వు
2. BRB: Be right back = వెంటనే తిరిగి వస్తాను
3. TTYL: Talk to you later = నీతో తర్వాత మాట్లాడుతాను
4. BTW: by the way = అలాగే ; Example: By the way, you were looking good today! (అలాగే, ఈ రోజు నువ్వు బాగా కనిపిస్తూ ఉండావు)
5. BFF: Best friend(s) forever = ఎప్పటికీ ఉత్తమ స్నేహితుడు; Example: She is my BFF. (ఆమె ఎప్పటికీ నా ఉత్తమ స్నేహితురాలు)
6. DM: Direct Message = నేరుగా సందేశాన్ని పంపటం; Example: If you have something important, just DM me. Don't message anything publically. (మీకు నాతో ఏదైనా అత్యవసరమైన పని ఉంటే నేరుగా నాకు సందేశం పంపండి, అందరి ముందు రాయవద్దు. )
7. IDK: I don't know = నాకు తెలియదు
8. IMHO: in my humble opinion = నా వినయపూర్వక అభిప్రాయం ప్రకారం
9. ROFL: rolling on the floor laughing = కిందపడి దొల్లేంతగా నవ్వడం
10. w/o: without = లేకుండా ; Example: I will be going to the mall w/o my friend. ( నేను నా స్నేహితుడు లేకుండా మాల్ కి వెళ్లబోతాను)
11. XO: hugs and kisses = కౌగిలింతలు మరియు ముద్దులు; Example: I will see you later, XO! = నేను మిమ్మల్ని తర్వాత చూస్తాను, కౌగిలింతలు మరియు ముద్దులు!
Doubts on this article